GHMC workers on agreements : ఆందోళన చేపట్టిన జీహెచ్ఎంసీ ఉద్యోగులు | ABP Desam

2022-06-23 27

GHMC ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. రాంకీ అగ్రిమెంట్ ను రద్దు చేయాలని కోరుతూ జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుటే నిరసన చేపట్టారు. కనీస వేతనంగా పాతికవేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Videos similaires